ఏపీలో కుల గణన.. ఇప్పుడే ఎందుకంటూ పవన్ కల్యాణ్ 12 ప్రశ్నలు

ఏపీలో కుల గణన జరుగుతోంది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి కులాల వారీగా సమారాన్ని సేకరిస్తున్నారు..

Update: 2024-01-26 15:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కుల గణన జరుగుతోంది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి కులాల వారీగా సమారాన్ని సేకరిస్తున్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేని చోట్ల ఆఫ్ లైన్ విధానంలో సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 నుంచి 400 వరకు మారుమూల ప్రాంతాల్లో కులగణన సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకపోతే అటువంటి వారికి ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు అవకాశం కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

అయితే కులగణన ప్రక్రియ పొలిటికల్ విమర్శలకు తావిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు చేపట్టడంతో పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ కుల గణన ఎందుకు అని ప్రశ్నించారు. మొత్తం 12 ప్రశ్నలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పవన్ సంధించిన ప్రశ్నలు ఇవే..



Tags:    

Similar News