ఆర్థిక సాయం చేసిన ఏఐటీయూసీ

దిశ, మహాబూబ్‌నగర్: కరోనా కాలంలో అనారోగ్యం కారణంగా ఆకాలమరణం చెందిన అసంఘటిత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. అకాల మరణం పొందిన 3 బాధిత కుటుంబాలను కలిసి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కరోనా సమయంలో కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని సంపన్నులకు అందించిన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.

Update: 2020-06-16 03:55 GMT

Tags:    

Similar News