కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా బిగ్ బాస్ నిర్వాహకులు.. నిజమెంత?
దిశ, సినిమా : హిందీ బిగ్ బాస్ హౌస్‌లో తనను తాను కత్తితో గాయపరుచుకున్న పాపులర్ పంజాబీ సింగర్ అఫ్సానా ఖాన్‌ను నిర్వాహకులు షో నుంచి ఎలిమినేట్ చేశారు. వీఐపీ యాక్సెస్ టాస్క్‌లో ఓడిపోయాక కిచెన్‌లోకి వెళ్లి సెల్ఫ్ హార్మ్ చేసుకున్న అఫ్సానా.. హౌస్ లోపల షమితా శెట్టితో మాసివ్ ఫైట్ టైమ్‌లో పానిక్ అటాక్‌కు గురైంది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన సింగర్.. షమిత తన చెప్పుతో సమానమని తెలిపింది. గొడవలో తన రెండు […]
దిశ, సినిమా : హిందీ బిగ్ బాస్ హౌస్‌లో తనను తాను కత్తితో గాయపరుచుకున్న పాపులర్ పంజాబీ సింగర్ అఫ్సానా ఖాన్‌ను నిర్వాహకులు షో నుంచి ఎలిమినేట్ చేశారు. వీఐపీ యాక్సెస్ టాస్క్‌లో ఓడిపోయాక కిచెన్‌లోకి వెళ్లి సెల్ఫ్ హార్మ్ చేసుకున్న అఫ్సానా.. హౌస్ లోపల షమితా శెట్టితో మాసివ్ ఫైట్ టైమ్‌లో పానిక్ అటాక్‌కు గురైంది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన సింగర్.. షమిత తన చెప్పుతో సమానమని తెలిపింది. గొడవలో తన రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయని, కానీ షమితా నాలుగు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యేలా చేశానని చెప్పింది.
షమితా ఆంటీ భయపడిపోయిందని, హౌస్ నుంచి సీదా బయటకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈ మ్యాటర్లో తనకు ఫుల్ సపోర్ట్ ఇస్తానన్న ఆమె.. షో నిర్వాహకులు తమకు తెలిసిన కంటెస్టెంట్లకు ఫేవర్‌గా ఉంటున్నారని ఆరోపించింది. సింబా నాగ్‌పాల్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ లేకపోయినా.. ప్రతీ వీక్ సేవ్ అవుతూనే వస్తున్నాడని, ఉమర్ రియాజ్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసినా సరే బిగ్ బాస్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పింది.
Where are the so called celebs who were defending this filthy woman saying her medical condition wasnt ok when she cursed SHAMITA in BB
So is she going through panic attacks right now also while saying all this again ?
SHAME ON AFSANA KHAN and everyone who supports her Filth! pic.twitter.com/ksOZsXlkan
— Homo Sapien (@ViralHomoSapien) November 21, 2021