అధికారుల నిర్లక్ష్యం.. తప్పిన ప్రమాదం

దిశ హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్ కాలనిలో పెను ప్రమాదం తప్పింది. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు డ్రైనేజీ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు ఓ మహిళ, రెండు నెలల బాబు పడిపోయారు. భారీ వర్షానికి గుంత పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, దీనిని గమనించిన స్థానికులు తల్లిబిడ్డలను రక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మొత్తం  సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. […]

Update: 2020-03-19 10:57 GMT

దిశ హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్ కాలనిలో పెను ప్రమాదం తప్పింది. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు డ్రైనేజీ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు ఓ మహిళ, రెండు నెలల బాబు పడిపోయారు. భారీ వర్షానికి గుంత పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, దీనిని గమనించిన స్థానికులు తల్లిబిడ్డలను రక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

tag: woman, two-month-old baby, Falling, into water, Peerzadiguda

Tags:    

Similar News