బతుకమ్మ పండుగ పూట విషాదం

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ అలంకరణలో వాడే తామర పూలు కోసుకురావడానికి చెరువుకు వెళ్ళిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోలికి చెందిన జెల్ల విక్రమ్ శనివారం బతుకమ్మ పండుగ సందర్భంగా దట్నూరు గ్రామ శివారులోని చెరువులో తామరపూలు కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. దీంతో పండుగను ఆనందంగా గడపాలనుకున్న ఆ […]

Update: 2020-10-24 04:02 GMT

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ అలంకరణలో వాడే తామర పూలు కోసుకురావడానికి చెరువుకు వెళ్ళిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోలికి చెందిన జెల్ల విక్రమ్ శనివారం బతుకమ్మ పండుగ సందర్భంగా దట్నూరు గ్రామ శివారులోని చెరువులో తామరపూలు కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. దీంతో పండుగను ఆనందంగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News