వాహ్.. మీ ప్రయత్నం సూపర్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. ఆ వీడియోను చూసి నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో 15 అడుగుల లోతైన ప్రాంతంలో ఓ ఏనుగు పడిపోయింది. ఇది చూసిన ఓ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమందిచాడు. దీంతో ఆ అధికారులు అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో ఆ ఏనుగును విజయవంతంగా బయటకు తీశారు. ఇదంతా కూడా రికార్డ్ చేసిన […]
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. ఆ వీడియోను చూసి నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో 15 అడుగుల లోతైన ప్రాంతంలో ఓ ఏనుగు పడిపోయింది. ఇది చూసిన ఓ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమందిచాడు. దీంతో ఆ అధికారులు అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో ఆ ఏనుగును విజయవంతంగా బయటకు తీశారు. ఇదంతా కూడా రికార్డ్ చేసిన వీడియోను సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నం సూపర్ అంటూ అధికారులను మెచ్చుకుంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
There is no hard& fast rule when it comes to Wildlife management. Every scenario &every case involving different species has to be handled differently at different times.
Here is a successful rescue operation of a Tusker done at Chittoor Division. Watch d last few seconds. Via WA pic.twitter.com/sXVa8I4wHB— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) April 10, 2020
Tags: Elephant, social media, JCB, farmer, deep place, IFS officer