Today Weather Update (10-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే

నేటి వాతావరణం అప్డేట్ ఇదే

Update: 2024-12-10 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. దీని వలన ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 85 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత వర్షం కురిసే అవకాశం ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 76 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 02 వాతావరణం చల్లపడే అవకాశం ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 92 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 85 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాయంత్రం 04 తర్వాత వర్షం పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 84 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 79 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాయంత్రం 05 తర్వాత వర్షం కురిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News