ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో11 సినిమాలు.. అవి ఇవే!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో 5 సినిమాలు తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఉన్నాయి. అయితే 11 సినిమాల్లో 3 హారర్ థ్రిల్లర్స్ ఉండటం విశేషం. ఇక మూడు సినిమాలు, 3 వెబ్ సిరీస్ లతో ఆరు చాలా స్పెషల్ కానున్నాయి. వీటిలో ఏకంగా ఐదు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ నెటిఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాటార్లలో నేడు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
టెస్ట్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 4- నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
కర్మ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)-ఏప్రిల్ 4-నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
గుణ గుణ ఇస్త్రీ ముడ (ఇంగ్లీష్ హారర్ డ్రామా థ్రిల్లర్ సినిమా)-ఏప్రిల్ 4-నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
డిటెక్టివ్ కోనన్ (జపనీస్ డిటెక్టివ్ మాంగా వెబ్ సిరీస్) ఏప్రిల్ 4-నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
404 (కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ) ఏప్రిల్ 4-నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
చమక్ సీజన్ 2 (హిందీ మ్యూజిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) ఏప్రిల్ 4-సోనీ లివ్ ఓటీటీ
అదృశ్యం సీజన్ 2 (హిందీ ఎస్సాయనేజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) ఏప్రిల్- సోనీ లివ్ ఓటీటీ
కింగ్టన్ (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ-ఏప్రిల్ 4
హెూమ్ టౌన్ (తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 4
టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) డిస్నీ ప్లస్ హాస్టార్ ఓటీటీ- ఏప్రిల్ 4