IPL: లాస్ట్ ఓవర్‌లో 4,4,4,W,0,W.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ(Delhi Capitals)తో జరుగున్న మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు.

Update: 2025-04-22 15:40 GMT
IPL: లాస్ట్ ఓవర్‌లో 4,4,4,W,0,W.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi Capitals)తో జరుగున్న మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత లక్నో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అద్భుతంగా స్టార్ట్ చేసినా.. తర్వాత వచ్చిన వాళ్లు వరుసగా విఫలం అయ్యారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాలి. లక్నో బ్యాటర్లలో ఐడెన్ మార్కరమ్ (52), మిచెల్ మార్ష్ (45), నికోలస్ పూరన్ (09), అబ్దుల్ సమద్ (02), డెవిడ్ మిల్లర్ (14), ఆయుష్ బదోని (36), రిషబ్ పంత్ (0) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటగా, చమీర, స్టార్క్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News