ఐపీఎల్‌లో నేడు.. LSG vs GT మ్యాచ్

IPL 2023 లో భాగంగా.. 30వ మ్యాచ్ LSG vs GT మధ్య లక్నో వేదికగా జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మంచి ఫామ్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Update: 2023-04-22 03:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 లో భాగంగా.. 30వ మ్యాచ్ LSG vs GT మధ్య లక్నో వేదికగా జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మంచి ఫామ్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్‌లు కీలకంగా మారనున్నారు.

LSG ప్లేయింగ్ 11 అంచనా జట్టు

KL రాహుల్ (C), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ (WK), యుధ్‌వీర్ సింగ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

GT ప్లేయింగ్ 11 అంచనా జట్టు

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్/విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ,

Tags:    

Similar News