IPL 2023: కష్టాల్లో హైదరాబాద్.. నాలుగో వికెట్ డౌన్.. స్కోరెంతంటే?

Update: 2023-04-07 15:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృనాల్ పాండ్యా దెబ్బకు ఎస్‌ఆర్‌హెచ్ బెంబేలు.. సన్‌రైజర్స్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్లకు 69 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. కృనాల్ పాండ్యా హ్యాట్రిక్ సాధించాడు. అతను అన్మోల్‌ప్రీత్ సింగ్ తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్‌ను అవుట్ చేశాడు. 3 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. బిష్ణోయ్‌కి ఇది తొలి వికెట్‌. పాండ్యాకు ముగ్గురిని పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 0 పరుగులు, అన్మోల్ ప్రీత్ సింగ్ 31, మయాంక్ అగర్వాల్ 8 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టారు.

Tags:    

Similar News