HYD : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-06-23 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి చెందాడు. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతుడిని వనపర్తికి చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News