దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వరసగా కరోనా కేసుల సంఖ్య లక్షకు దిగువగా నమోదైనవి. శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,403 మంది మరణించారు. అదే సమయంలో 1,34,580మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,63,079కు పెరిగింది. […]

Update: 2021-06-10 22:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వరసగా కరోనా కేసుల సంఖ్య లక్షకు దిగువగా నమోదైనవి. శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,403 మంది మరణించారు. అదే సమయంలో 1,34,580మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,63,079కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,21,671 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

 

Tags:    

Similar News