వరంగల్‌లో 75 కరోనా కేసులు

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 44, మహబూబాబాద్ జిల్లాలో 11, భూపాలపల్లిలో 2, జనగామ జిల్లాలో 10, ములుగు జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 44 కేసులు నమోదు కాగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి సంఘటనతో పోలీస్ కుటుంబాలు […]

Update: 2020-07-17 11:52 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 44, మహబూబాబాద్ జిల్లాలో 11, భూపాలపల్లిలో 2, జనగామ జిల్లాలో 10, ములుగు జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 44 కేసులు నమోదు కాగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి సంఘటనతో పోలీస్ కుటుంబాలు ఉలిక్కిపడుతుడంగా నేడు మరిన్ని కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అర్భన్ జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతాలను కంటోన్మెంట్‌గా ఏరియాలుగా ప్రకటించారు.

Tags:    

Similar News