తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్‌లను శుక్రవారం 97,236 మందికి నిర్వహించగా వీరిలో 3,527 మందికి కోవిడ్ సోకినట్టుగా నిర్ధారించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 37,793 కి చేరుకొంది. ఒక రోజులో 19 మంది చనిపోగా మొత్తం ఇప్పటి వరకు 3226 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519, భద్రాద్రి కొత్తగూడెంలో 154, జగిత్యాలలో 55, జోగులాంబ గద్వాలలో 54, కరీంనగర్‌లో 178, ఖమ్మంలో 215, మహబూబ్‌నగర్‌లో 124, మహబూబాబాద్ లో 119, మంచిర్యాలలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్‌లను శుక్రవారం 97,236 మందికి నిర్వహించగా వీరిలో 3,527 మందికి కోవిడ్ సోకినట్టుగా నిర్ధారించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 37,793 కి చేరుకొంది. ఒక రోజులో 19 మంది చనిపోగా మొత్తం ఇప్పటి వరకు 3226 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519, భద్రాద్రి కొత్తగూడెంలో 154, జగిత్యాలలో 55, జోగులాంబ గద్వాలలో 54, కరీంనగర్‌లో 178, ఖమ్మంలో 215, మహబూబ్‌నగర్‌లో 124, మహబూబాబాద్ లో 119, మంచిర్యాలలో 88, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 188, నాగర్‌కర్నూల్‌లో 81, నల్గొండలో 218, పెద్దపల్లిలో 144, రాజన్నసిరిసిల్లాలో 78, రంగారెడ్డిలో 207, సంగారెడ్డిలో 75, సిద్దిపేటలో 115, సూర్యపేటలో 152, వికారాబాద్‌లో 83, వనపర్తిలో 95, వరంగల్ రూరల్‌లో 96, వరంగల్ అర్బన్‌లో 130 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 18, జనగాంలో 31, జయశంకర్ భూపాలల్లిలో 48, కామారెడ్డిలో 20, కొమరంభీం ఆసిఫాబాద్ లో 23, మెదక్ లో 40, ములుగు 46, నారాయణపేట లో 26, నిర్మల్‌లో 15, నిజామాబాద్ లో 47 యాదాద్రి భువనగిరిలో 45 కేసులు నమోదయ్యాయి. గురువారం (మే 27) న 51,560 మందికి వ్యాక్సిన్ ను అందించారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్ ను 9,302 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 42,258 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం 43,94,958 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 13,08,024 మందికి అందించారు.