మాకోసం వెతకొద్దంటూ..

మాకోసం వెతకొద్దంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు.ఈ ఘటన మంగళవారం ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లా ద్వారకానగర్‌లో చోటుచేసుకుంది.తాము చనిపోవాలనుకుంటున్నామని, తమకోసం వెతకొద్దంటూ తల్లికి మెసేజ్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Update: 2020-02-18 04:41 GMT
మాకోసం వెతకొద్దంటూ..
  • whatsapp icon

మాకోసం వెతకొద్దంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు.ఈ ఘటన మంగళవారం ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లా ద్వారకానగర్‌లో చోటుచేసుకుంది.తాము చనిపోవాలనుకుంటున్నామని, తమకోసం వెతకొద్దంటూ తల్లికి మెసేజ్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Tags:    

Similar News