సంగారెడ్డి జిల్లాలో 2,479 టన్నుల ధాన్యం కొనుగోలు

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన 93 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,479 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 43,304 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. సహకార, డీఆర్డీవో, పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు హుకూం జారీ చేశారు. Tags: […]

Update: 2020-04-25 05:38 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన 93 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,479 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 43,304 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. సహకార, డీఆర్డీవో, పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు హుకూం జారీ చేశారు.

Tags: collector hanumantha rao, 2479 tons, rice purchasing

Tags:    

Similar News