ఉమ్మడి వరంగల్‌లో 150 కరోనా కేసులు

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 36, వరంగల్ రూరల్ జిల్లాలో 22, మహబూబాబాద్ జిల్లాలో 44, జనగామ జిల్లాలో 10, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24, ములుగు జిల్లాలో 14 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2020-07-24 11:31 GMT
ఉమ్మడి వరంగల్‌లో 150 కరోనా కేసులు
  • whatsapp icon

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 36, వరంగల్ రూరల్ జిల్లాలో 22, మహబూబాబాద్ జిల్లాలో 44, జనగామ జిల్లాలో 10, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24, ములుగు జిల్లాలో 14 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News