భారత్‌లో ఎన్ని కరోనా కేసులంటే.?

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో తాజాగా గత 24 గంటల్లో 11,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే 100 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,55,913 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,37,320 కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 1,36,549 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు […]

Update: 2021-02-16 23:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో తాజాగా గత 24 గంటల్లో 11,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే 100 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,55,913 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,37,320 కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 1,36,549 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,06,44,858 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇప్పటివరకు 89,99,230 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

తెలంగాణలో తాజాగా 148 కరోనా కేసులు

 

Tags:    

Similar News