- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదు: అమిత్ షా
by Shamantha N |
X
దిశ,వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లులపై లోక్ సభలో శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ…బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని చెప్పినట్టు కాదన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వబోమని బిల్లులో ఎక్కడా లేదని చెప్పారు. జమ్ముకశ్మీర్‌పై విపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లుగా జమ్ముకశ్మీర్‌కు ఏం చేసిందని ప్రశ్నించారు. హింస, అశాంతితో కూడిన పాత రోజులు మళ్లీ రావనన్నారు.
Advertisement
Next Story