- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమితాబ్.. ఇప్పుడైతే ఓకే.. కానీ, ..
by Anukaran |

X
ముంబై: ప్రముఖ హీరో అమితాబ్ ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆస్పత్రి వెద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ వార్డులోనే ఉన్నారని, లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆయనతోపాటు అభిషేక్ బచ్చన్ కూడా నానావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా, అమితాబ్ కు కరోనా సోకిందని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Next Story