- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మంగళవారం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను ఎయిమ్స్ కు తరలించినట్లు సమాచారం. కాగా, ఇటీవలే అమిత్ షాకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story