- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముంబైకి మకాం మార్చనున్న సమంత.. అందుకేనా?
దిశ, సినిమా: సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య డైవోర్స్ రూమర్స్ రోజురోజుకీ పెరిగిపోతుండటం అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య.. ఈ వదంతులపై పెదవి విప్పకపోగా, సమంత ఈ విషయాన్ని దాటవేస్తుండటంతో విడాకుల వార్తలు మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. పైగా సోషల్ మీడియాలో అసలు మ్యాటర్ చెప్పకుండా సామ్ పోస్ట్ చేస్తున్న లైఫ్ కోట్స్.. ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చనుందనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత బాలీవుడ్ నుంచి తనకు భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు రావడంతోనే ముంబైకి షిఫ్ట్ కానుందని, ఇందుకు సంబంధించిన షూటింగ్స్ పూర్తయ్యాక హైదరాబాద్‌కు తిరిగొస్తుందని సమాచారం.
కాగా అక్టోబర్ 7న సామ్- చై నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోనుండగా.. ఆ రోజు క్లియర్ ఇన్‌ఫర్మేషన్ వచ్చే చాన్స్ ఉందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చై.. హిందీలో అమీర్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ షూటింగ్ పూర్తిచేసేశాడు. ఇక సమంత విషయానికొస్తే గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కంప్లీట్ అవడంతో పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తోంది.
ఛీఛీ.. ఇంత దిగజారాలా.. లిప్ లాక్ కోసం హీరోయిన్ కాళ్లు ఒత్తిన స్టార్ హీరో
- Tags
- love story