- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యక్తి ప్రాణాలు తీసిన అంబులెన్స్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: కల్వర్ట్ ను అంబులెన్స్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ కల్వర్ట్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story