- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

X
దిశ, రంగారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ అమోయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అడిషనల్ కలెక్టర్ హరీశ్, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Ambedkar Jayanti, Rangareddy, Collectorate, collector amoy kumar
Next Story