- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కల నెరవేరింది.. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత

X
దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు పడింది. అమెజాన్ అధినేత బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. జెఫ్ బెజోస్ రోదసిలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్నారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ స్పేస్ షిప్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చారు. ప్యారాచూట్ల ద్వారా స్పేస్ క్యాప్యూల్ కిందకు దిగారు. బ్లూ ఆరిజన్ ఇలా వెళ్లి అలా తిరిగొచ్చింది. దీంతో బెజోస్ కల నెరవేరినట్లయింది. బెజోస్‌తో పాటు మరో ముగ్గురు అంతరిక్ష వ్యోమగాములు ఈ నౌకలో వెళ్లారు. 106 కిలోమీటర్ల ఎత్తుకు బెఫ్ బెజోస్ నౌక వెళ్లింది.
- Tags
- amazon
- Jeff Bezos
Next Story