- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్ పరీక్షలు.. 'ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం'

X
దిశ, గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుగానే ప్రతి తరగతి గదిని శుభ్రం చేస్తూ శానిటేషన్ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. తరగతి గదులన్నిటినీ శానిటేషన్ చేశామని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
Next Story