- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బిగ్ న్యూస్ : అఖండ మూవీ హీరోయిన్‌కు కరోనా.. ఆందోళనలో బాలయ్య ఫ్యాన్స్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : అఖండ మూవీ హీరోయిన్ కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఆదివారం ప్రకటించింది. అఖండ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలియడంతో షూటింగ్‌లో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాలయ్య బాబు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నటి ప్రగ్యా ప్రస్తుతం క్వారంటైన్‌కు వెళ్లినట్టు సమాచారం.
Next Story