'అహం బ్రహ్మాస్మి': త్రీ షేడ్స్‌లో మనోజ్

by Shyam |
అహం బ్రహ్మాస్మి: త్రీ షేడ్స్‌లో మనోజ్
X

హీరో మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘అహం బ్రహ్మాస్మి’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మనోజ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. క్రైమ్, కామెడీ, యాక్షన్ ప్యాక్డ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైన మనోజ్… ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కోపం, బాధ, నవ్వు.. ఇలా త్రీ షేడ్స్‌లో కనిపిస్తున్న మనోజ్ లుక్‌కు దాసోహమయ్యారు ఫ్యాన్స్. ‘అహం బ్రహ్మాస్మి’ అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, మళయాలం, కన్నడలో రూపుదిద్దుకుంటున్న మల్టీ లింగ్వల్ సినిమా ‘అహం బ్రహ్మీస్మి’కి శ్రీకాంత్ రెడ్డి దర్శకులు. తన సొంత బ్యానర్ మనోజ్ మంచ్ ఆర్ట్స్ నుంచి నిర్మితమవుతున్న తొలి చిత్రం ఇదే కాగా… అచ్చు రాజమణి, రమేష్ తమిళ్‌మని మ్యూజిక్ అందిస్తున్నారు.

tags : Aham Brahmasmi, Manoj Manchu, MM Arts


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story