- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటికి వస్తూ 9 మంది మృత్యు ఒడిలోకి..
X
దిశ, ఏపీ బ్యూరో: లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో వారంతా మిరప కోత పనికి వెళ్లారు. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆనందంతో పొలంలో గడిపారు. తీరా ఇంటికి వచ్చే సమయంలో విద్యుత్ స్తంభం రూపంలో వారిని మృత్యువు కబళించింది. వివరాలు.. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్ మార్గమధ్యలో విద్యుత్ స్తంభాన్నిఢీకొట్టింది. దీంతో కరెంట్ తీగలు కూలీల మీద తెగి పడటంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం రాపర్లలో చోటుచేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో దాదాపు 15 మంది ఉన్నట్లు సమాచారం.
Advertisement
Next Story