- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ డీజీపీ కీలక నిర్ణయం

X
ఏపీలో కరోనా విస్తరిస్తున్న వేళ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హృదయ, శ్వాస, మధుమేహం సమస్యలతో ఉన్న 55ఏండ్లు పైబడి వారు క్షేత్రస్థాయిలో విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వారందరికీ పోలీస్ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్ రూమ్‌లో మాత్రమే విధులు కేటాయించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించారు.
Tags: ap dgp gouthamsavang, age of 55, should not be on field duty, Functions in the Control Room
Next Story