- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తంజావూరు ఐఐఎఫ్‌పీటీలో అడ్మిషన్లు
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. తమిళనాడులోని తంజావూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (IIFPT) శుభవార్త అందజేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఓపెన్ అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.
యూజీ, పీజీ కోర్సుల వివరాలు:
*ఫుడ్ టెక్నాలజీ
*ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్
*ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ
* ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో కోర్సులను చేసేందుకు వీలు కల్పిస్తున్నఐఐఎఫ్‌పీటీ.. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (PHD) ప్రధాన కోర్సులను అందుబాటులో ఉంచింది.
అర్హత: (Eligibility)
*బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసుండాలి
* ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు చేసేందుకు సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
దరఖాస్తు విధానం: (Application Procedure)
*ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి
చివరి తేదీ: (Deadline)
*సెప్టెంబర్ 30
మరింత సమాచారం, విద్యార్థుల సందేహం తీర్చేందుకు www.iifpt.edu.in ను అందుబాటులో ఉంచింది. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేసేందుకు వీలు కల్పించింది.