- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ కు అనుమతి..
by Shyam |
X
దిశ సిద్దిపేట: సిద్ధిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు అదనపు కోర్స్ కు అనుమతి వచ్చినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక విద్యను మరింత ప్రోత్సాహించే విధంగా కృషి చేస్తున్నట్లు , సిద్దిపేట సాంకేతిక విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు. సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంతకు ముందు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు కోర్సులు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ కి అనుమతి లభించిందని చెప్పారు. ఈ వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సు లో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సాంకేతిక విద్య పై ఆసక్తి ఉన్న వారు సద్వినియోగ పరుచుకోవాలి చెప్పారు.
Advertisement
Next Story