- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్‌కు మద్దతిచ్చిన హైదరీ
by Shyam |
X
సమ్మోహనం ఫేమ్ అదితి రావు హైదరీ … ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ‘వి’ సినిమాలో నటిస్తున్న ఈ భామ ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ‘మహాసముద్రం’ మూవీలోనూ లీడ్ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ హీరో కాగా, ఈ క్యారెక్టర్‌కు ముందుగా సమంతను అనుకున్నా ‘జాను’ ఫ్లాప్‌తో తన ప్లేస్‌లో హైదరీని తీసుకున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీంతో మండిపోయిన హైదరీ… సామ్‌కు సపోర్ట్ చేస్తూ స్పందించింది.
ఒక నటి/నటుడి ప్రతిభను సినిమా విజయాలు, అపజయాలను చూసి అంచనా వేయలేమని చెప్పింది. ఇలాంటి వార్తలను అసలు ఎంకరేజ్ చేయొద్దని సూచించింది. చిత్ర నటీనటుల గురించి నిర్మాత లేదా దర్శకుల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని, లేనిపోని వార్తలు రాయొద్దని హితవు పలికింది.
Read Also..
Advertisement
Next Story