- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిరంజీవి ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం : ప్రకాశ్ రాజ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు. తాజాగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో చిరంజీవి ఉండటం మన అదృష్ణం అని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలోని ప్రతీ సమస్యపై చొరవ తీసుకొని పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయం అన్నారు.
Next Story