- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు
by srinivas |

X
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆస్పత్రి నుంచి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అప్పటి కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story