- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం
by Shyam |

X
దిశ, కోరుట్ల: మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండులో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లోని కాంప్లెక్స్ లో ఉన్న ఓ హోటల్ లో మంగళవారం పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ సమయంలో భారీ శబ్ధం వచ్చింది. దీంతో హోటల్ నిర్వహకులు, సిబ్బంది, ఇతరులు హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story