- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏసీబీ వలలో ఆరోగ్యశ్రీ అధికారి
by Shyam |

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ రూ.25వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Next Story