- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయానికి మించి ఆస్తులు.. డీఎస్పీ అరెస్ట్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా క్రికెట్ బెట్టింగ్ కారణంగా యువకులు అరెస్ట్ కావడం చూస్తుంటాం.. కానీ కాస్త వెరైటీగా కామారెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ కేసులో డీఎఎస్పీ లక్ష్మీ నారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విషయం ఏంటంటే.. రెండ్రోజుల పాటు మూడు జిల్లాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ సోదాలలో లక్ష్మీనారాయణ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న డీఎస్పీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బయటపడ్డ లక్ష్మీనారాయణపై ఆరా తీస్తే.. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
Advertisement
Next Story