కీసర తహసీల్దార్ కేసులో దర్యాప్తు ముమ్మరం

by Shyam |
కీసర తహసీల్దార్ కేసులో దర్యాప్తు ముమ్మరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లంచం డబ్బు ఎక్కడ్నించి తీసుకొచ్చారనే విషయంపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో సోదాల్లో దొరికిన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story