జైళ్లలో ములాఖత్‌లు రద్దు..!

by Shyam |
జైళ్లలో ములాఖత్‌లు రద్దు..!
X

కరోనా వైరస్ నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని కలిసేందుకు వచ్చే బంధువులపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే ములాఖత్‌ను రద్దు చేస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ రాజీవ్​ త్రివేది ఆదేశాలు జారీచేశారు. దీనికి బదులుగా ఈ-ములాఖత్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ములాఖత్‌లకు ఖైదీల బంధువులు, కుటుంబ సభ్యలు రావోద్దని సూచనలు చేశారు.

tag: mulakhats, prisons, Cancellation, Rajiv Trivedi, orders

Advertisement

Next Story