- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా తండ్రి సపోర్ట్ లేదు: అభిషేక్ బచ్చన్
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో నెపోటిజం గురించి చర్చ ఎక్కువై పోయింది. ప్రతి ఒక్కరూ వారసత్వం అంటూ ఎస్టాబ్లిష్డ్ హీరో, హీరోయిన్లను కూడా కామెంట్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకుగా వచ్చిన తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్ కూడా నెపోటిజం విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు జూనియర్ బచ్చన్.
నెపోటిజం వల్ల లాభపడ్డాను అంటున్నారు. కానీ, తన తండ్రి తనకు సినిమా కెరీర్ గురించి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదన్నారు. తన కోసం ఒక్క సినిమా కూడా నిర్మించలేదని చెప్పారు. తనే ఆర్.బాల్కీ డైరెక్షన్‌లో వచ్చిన ‘పా’ చిత్రాన్ని తన తండ్రి కోసం నిర్మించినట్లు తెలిపారు జూనియర్. ఇకపై ఇలాంటి కామెంట్స్ మానుకుంటే మంచిదని సున్నితంగా హెచ్చరించారు.
Next Story