- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సస్పెన్షన్‌పై వెంకటేశ్వరరావు స్పందన
by Shyam |

X
సస్పెన్షన్ వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ప్రభుత్వ తీసుకున్ననిర్ణయంపై కోర్టుకు వెళ్లే అంశంపై పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తామన్నారు. సస్సెన్షన్ వేటుపై తన బంధువులు, మిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Next Story