- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'A1 ఎక్స్ ప్రెస్' షూటింగ్ కంప్లీట్

X
దిశ, వెబ్‌డెస్క్ : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'A1 ఎక్స్‌ప్రెస్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న సినిమా లాస్ట్ షెడ్యూల్‌ను చండీగఢ్‌లోని మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో పూర్తి చేశారు.
సందీప్ కిషన్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను డైరెక్టర్ కాగా.. ఇండియన్ టీమ్‌కు చెందిన రిఫరీలు, కోచ్‌లు కూడా ఈ సినిమా కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే సినిమా విడుదలపై ప్రకటన చేయనున్నట్లు తెలిపింది మూవీ యూనిట్.
Next Story