- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘోరం.. తెగిపడిన యువకుడి తల
by Sumithra |

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చాగల్లు-రాఘవాపూర్ గ్రామాల సరిహద్దులోని రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మెడ మీదనుంచి రైలు వెళ్లడంతో తల మొండెం వేరుగా పడివున్నాయి. శుక్రవారం అటుగా వ్యవసాయ బావివద్దకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- jangaon
Next Story