- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన .. బాలీవుడ్ నటి
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, డైరెక్టర్ దివ్య ఖోస్లా కుమార్.. ‘సత్యమేవ జయతే 2’ విడుదల తర్వాత యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ర్టీలో మహిళల పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న నటి.. భవిష్యత్తులో సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించే ఆలోచన లేదని.. నటిగానే సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడంపైనే కాన్సంట్రేట్ చేస్తానని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకు ఇదే మంచి సమయమని.. రచయితలు స్త్రీల కోసం అద్భుతమైన పాత్రలు రాస్తున్నారని అభిప్రాయపడింది.
మహిళా ఆర్టిస్టులకు వివాహం తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి. వైవాహిక స్థితి ఆమె కెరీర్‌ను నిర్ణయిస్తుందనడం కరెక్ట్ కాదు. పెళ్లైన మహిళలు కూడా అద్భుతంగా రాణించవచ్చని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దీపికా పదుకునే, కరీనా కపూర్ పెళ్లి తర్వాత కూడా మంచి విజయాలు సాధించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు’ అని చెప్పింది.
నిజంగా ధైర్యముంటే.. సమంత స్ట్రాంగ్ వార్నింగ్
నీతో గడిపిన ప్రతీ రోజు ప్రత్యేకమైనది.. స్టార్ హీరో పోస్ట్.
అలాగే తను మ్యూజిక్ వీడియోలు చేస్తున్నపుడు ఎప్పుడూ భయపడలేదని, నటనపై ఎప్పుడూ ఇంట్రెస్ట్ కోల్పోలేదన్న నటి.. ‘సత్యమేవ జయతే 2’ సినిమాలో నేటి తరానికి ఒక ఆదర్శవంతమైన స్త్రీగా, రాజకీయ నాయకురాలిగా పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఇందుకోసం ఓల్డ్ మూవీస్ అధ్యయనం చేశాను. అలాగే ఆ పాత్ర కోసం బరువు పెరగాల్సి రావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఈ మూవీలో కొత్త కోణంలో కనిపించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది.