- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షాద్‌నగర్ మహిళకు వింత అనుభవం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా టెస్టులను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ క్రమంలో షాద్ నగర్ అధికారుల నిర్వాహకం బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ను అధికారులు ఇచ్చారు. దీంతో ఆ బాధితురాలు షాకు కు గురైంది. తనకు కరోనా టెస్టులు చేయకుండా పాజిటివ్ రిపోర్ట్ ఎలా ఇస్తారని అధికారులపై బాధితురాలు మండిపడుతోంది.
Next Story