ఉండవల్లిలో కొండ చిలువ కలకలం

by srinivas |
ఉండవల్లిలో కొండ చిలువ కలకలం
X

దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కొండ చిలువ కలకలం రేపుతోంది. ఉండవల్లి వద్ద పంట పొలాల్లోకి కొండ చిలువ కనిపించింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువల ద్వారా కొట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.


Next Story