- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ఫలక్‌నుమాలో రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. వెంటనే గమనించిన అధికారులు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే గొయ్యి ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి నగరంలో కుండపోత వర్షం కురుస్తుంటడంతో రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story