- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకున్న తల్లి..

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుబ్బులు(27), కుమార్తె మధురవాణి(5)లు అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మహేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రాంభించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story